ap news

కాబోయే సీఎం పవన్ కళ్యాణ్

జనసేన నెల్లూరు నగర నియోజవర్గం నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ‘‘కాబోయే సీఎం పవన్ కళ్యాణ్’’ అనే పేరుతో ముద్రించిన లోగో విశేషంగా ఆకట్టుకుంటుంది. జనసేన సింబల్, పార్టీ ఎన్నికల గుర్తు గ్లాసుతో పాటు పవనన్న ప్రజా బాట – మన నెల్లూరు – మన కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనే పేర్లు కూడా లోగోలో ఉన్నాయి. ఈ లోగో సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *