దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌

వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరు

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్ వారం రోజుల పాటు అక్కడే వివిధ అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ఏపీలో పెట్టుబడుల కోసం చర్చించనున్నారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో ఏపీలో వాణిజ్య పారిశ్రామిక సదుపాయాలు, ప్రోత్సాహకాలపై వివరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.