గంజాయి దగ్ధం

ఏపీ డిజిపి గౌతం సవాంగ్ నేతృత్వంలో పోలీసులు ఇటీవల భారీ స్థాయిలో పట్టుబడిన గంజాయిని దగ్ధం చేశారు. అటవీ, గిరిజన ప్రాంతాలతో పాటు వివిధ చోట్ల పట్టుబడిన గంజాయినంతటినీ దహనం చేశారు. ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా గంజాయిని దహనం చేసిన కార్యక్రమంలో డిజిపి గౌతం సవాంగ్ తో పాటు వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.