Breaking News

ఢిల్లీలో పెద్దలను కలిసిన సోము వీర్రాజు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ఉదయం ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ జీ, భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ,భాజపా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి పి.మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తదితరులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *