ఉయ్యూరుకు మణిహారం వంశీ రాయల్ సిటీ

- సుధీర్ అండ్ వంశీ గ్రూప్ మెగా వెంచర్
- ఓపెన్ ప్లాట్లు, విల్లాలు..
- సీఆర్డీఏ, రెరా అప్రూవుడ్
- 35 ఎకరాల విస్తీర్ణంలో మెగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ
- ప్రతిపాదిత అమరావతి రింగురోడ్డుకు కేవలం 5 నిముషాల ప్రయాణం

నమ్మకానికి పెట్టింది పేరు.. గడిచిన నాలుగున్నర దశాబ్దాలుగా కస్టమర్ల అభిమానాన్ని చూరగొన్న సుధీర్ అండ్ వంశీ గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. ఇపుడు ఉయ్యూరులో వంశీ రాయల్ సిటీ పేరుతో ముందుకొచ్చింది. ఉయ్యూరులో మొట్టమొదట మెగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. 35 ఎకరాల విశాల విస్తీర్ణంలో ఓపెన్ ప్లాట్లు, విల్లాలతో ఆహ్లాదపరిచే వాతావరణంలో శరవేగంగా నిర్మాణ పనులు చేపడుతోంది. ప్రపోజడ్ (ప్రతిపాదిత) అమరావతి రింగ్ రోడ్డుకు కేవలం అయిదు నిముషాల వ్యవధిలో చేరుకునేలా, విజయవాడ-బందరు ప్రధాన రహదారిని ఆనుకుని నిర్మిస్తున్న వెంచర్ పట్ల కస్టమర్లు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే విల్లాలు దాదాపు అమ్ముడవుగా కొద్దిపాటి ఓపెన్ ప్లాట్లు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. సీఆర్ డీఏ (CRDA), ఏపీ రెరా (AP RERA) అప్రూవుడ్ తో, సువిశాలమైన 40 అడుగుల రోడ్లతో పాటు డ్రైనేజీ, విద్యుత్, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాటుకు మంచినీటి కొళాయి కనెక్షన్ కూడా అందిస్తున్నారు.

కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజి, ఎలక్ట్రిసిటీ వంశీ రాయల్ సిటీ ప్రత్యేకత. క్లబ్ హౌస్ తో పాటు టెంపుల్, ఇతర కమ్యూనిటీ సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి.. విజయవాడకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాతి చెందిన విశ్వశాంతి విద్యాసంస్థల పక్కనే ఉన్న వంశీ రాయల్ సిటీ మెగా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ను ఒక్కసారి సందర్శించండి.. పూర్తి వివరాలకు 9908227609 ను సంప్రదించండి.



promotion content advt
