చతుర్వాటిక..ఒంగోలు నగరానికే కొత్త శోభ
‘సాయి విష్ణు విల్లాస్ .. చతుర్వాటిక’… ఒంగోలుకు అతి సమీపంలోని ఒంగోలు-చీరాల హైవే మార్గంలో చదలవాడ వద్ద రవిశంకర్ గ్రూప్ నిర్మిస్తున్న విల్లాస్ కు విశేష ఆదరణ లభిస్తోంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నఈ గేటెట్ కమ్యూనిటీ విల్లాస్ ఒంగోలు నగరానికే తలమానికంగా కొత్త శోభను తీసుకొస్తున్నాయి. నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా స్విమ్మింగ్ ఫైల్, పార్క్, 24 గంటల హై సెక్యూరిటీతో విల్లాలను నిర్మిస్తున్నారు. ఒంగోలు నగరంలో నమ్మకానికి మారుపేరుగా ఉన్న రవిశంకర్ గ్రూప్ కంపెనీస్ చైర్మన్ కంది రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విల్లాలను నిర్మిస్తున్నారు. 3,4, 5 BHK LUXURY VILLAS అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ కింది ఫొటోల్లోని ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.