రాష్ట్రంలో 144 ఆక్సిజన్ ప్లాంట్లు
నేడు ప్రారంభించనున్న సీఎం జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవం జరగనుంది.
Read More