కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, ఆమోదాలపై చర్చించారు.
Read More