డిసెంబరు 24న జనవరి 1, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల నూతన ఆంగ్ల సంవత్సరాది 2023 జనవరి 1, మరియు జనవరి 2 నుంచి 11వ
Year: 2022
జగన్ కు విజయమ్మ శుభాకాంక్షలు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలో్ని సీఎం నివాసానికి వచ్చిన ఆమె కుమారుడిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట టీటీడీ
విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ అందచేస్తున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి..అంతకుముందు ఆయన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి
కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి త్వరలో పెళ్ళి పీటలెక్కాల్సిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం
సీఎంతో బాలినేని భేటీ
మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయ్యారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా పుష్ఫగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాలినేనితో
సీఎం గారూ..హ్యాపీ బర్త్ డే టు యు..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైెెఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నివాసంలో రాష్ట్ర మంత్రులు, సీఎం కార్యాలయ అధికారులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్‌లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కు
సుబ్బారావు గుప్తా మెరుపు నిరసన
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు తనపై దుర్మార్గంగా దాడి చేసి గాయపర్చి తీవ్రంగా అవమానించిన సంఘటన చోటుచేసుకుని ఏడాదయిన సందర్భంగా సుబ్బారావు గుప్తా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మెరుపు
పొగాకు రైతులను ఆదుకోవాలి
వడ్డీ మాఫీ చేయాలి..రుణాలు రీ షెడ్యూల్ చేయాలి పొగాకు పంటను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేర్చాలి లోక్ సభలో మాగుంట శ్రీనివాసరెడ్డి మాండౌస్ తుపాను ధాటికి పొగాకు పంటను కోల్పోయిన రైతాంగాన్ని
చైనాను వణికిస్తున్న కరోనా
ప్రపంచంలో మళ్ళీ కరోనా భయం ప్రారంభమవుతోంది. చైనాలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావటమే దీనికి ప్రధాన కారణం. రోజుకు వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయనీ, మృతుల సంఖ్య కూడా అధికంగా ఉందని
జగన్ కు కంది రవిశంకర్ స్వాగతం
ఒంగోలులోని టీవీఎస్ షోరూం, రవి ప్రియా మాల్ అధినేత, సిటీ కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ కంది రవిశంకర్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్



