అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా )… యువ వ్యాపారులకు సహకారిగా ఉండేందుకు హైదరాబాద్ హైటెక్స్ లో రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మెట్ ఏర్పాటు చేశారు. అత్యంత ఖరీదు అయిన సమ్మెట్.
Day: January 4, 2025
ప్రతి కుటుంబానికి రూ 2500 బీమా
ఏపీలో 1 కోటి 43 లక్షల కుటుంబాల్లోని 4 కోట్ల 30 లక్షల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా రూ.25 లక్షల వరకు వైద్య సాయం అందుతుందని వైద్యశాఖ మంత్రి