ప్రకాశం బ్యారేజ్‌కు లో వరద పోటెత్తుతోంది..మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.ఇన్‌ప్లో, ఔట్‌ఫ్లో 3,97,250 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు మొదటి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.