ఈనెల 6న విజయవాడలో లీగల్ క్లినిక్

దళిత స్త్రీ శక్తి కన్వీనర్ ఝాన్సీ
దళిత, ఆదివాసీ మహిళలు, బాలికలపై హింసకు వ్యతిరేకంగా ఈనెల 6న విజయవాడలో లీగల్ క్లినిక్ నిర్వహించనున్నట్టు దళిత స్త్రీ శక్తి (డిఎస్ఎస్) కన్వీనర్ ఝాన్సీ తెలిపారు. హోటల్ స్వర్ణ పాలెస్ లో నిర్వహించనున్న క్లినిక్ లో అత్యంత క్రూరమైన 30 కేసులను జ్యూరీ ముందు ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. జ్యూరీలో ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు, పాత్రికేయులు సీఎస్ వో అధిపతులు, వివి
ధ కమిషన్ల ప్రతినిధులు ఉన్నట్టు వెల్లడించారు.





