గుంటూరులో మాధవ్ చాయ్ పే చర్చ
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు గుంటూరు నగరంలోని అరండల్ పేట పార్కు వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యం. చాయ్ పే చర్చలో బీజేపీ నాయకులు, పుర ప్రముఖులు, మేధావులు, పార్టీ క్రియాశీలక కార్యకర్తలు పాల్గొన్నారు.
