రాయలసీమ ప్రాజెక్టులను పరిశీలించిన ఏబీ వెంకటేశ్వరరావు
ఆలోచనాపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐపియస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు మంగళవారం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించారు. మల్యాల ఎత్తిపోతల పథకం (హంద్రీనీవా), ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్,
Read More