పద్మశ్రీ అందుకున్న గరికపాటి

ప్రసిద్ధ సాహితీవేత్త, అవధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు సోమవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన పురస్కార ప్రదానోత్సవంలో గరికపాటి సతీసమేతంగా పాల్గొన్నారు.