ap news

డాక్టర్ లీలాకుమారిని సత్కరించిన కత్తి పద్మారావు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ సామాజికోద్యమ నాయకురాలు, రచయిత, న్యాయవాది డాక్టర్ బి.ఎం లీలాకుమారిని సత్కరిస్తున్న డాక్టర్ కత్తి పద్మారావు. ఈ సందర్భంగా సావిత్రిభాయి పూలే జీవిత చరిత్రపై కత్తి పద్మారావు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *