ap news

గవర్నర్ తేనీటి విందులో పవన్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తో పవన్

రాష్ట్ర పర్యటనలో ఉన్న  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్  విజయవాడలోని లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె కె మహేశ్వరి, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ ఎస్ వి ఎన్ భట్టి, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి , గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్  హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *