Photo News సీఎంతో భేటీ అయిన ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ February 4, 2022 andhravani అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్ధెలాట్. ఈ సందర్భంగా బెర్డ్ లాట్ కు మెమెంటో ఇచ్చి సత్కరిస్తున్న దృశ్యం Share this News