Prakasam హైదరీ క్లబ్ లో వినాయకచవితి వేడుకలు August 29, 2022 andhravani ఒంగోలులోని హైదరీ క్లబ్ లో వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31న సాయంత్రం హైదరీ లో నిర్వహించే వినాయక చవితి వేడుకలకు సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని క్లబ్ కార్యదర్శి తెలిపారు. Share this News