గద్దలగుంటలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం

భారత రాజ్యాంగ 73వ ఆమోద దినోత్సవాన్ని ఈనెల 27 ఆదివారం ఉదయం 11 గంటలకు ఒంగోలులోని గద్దలగుంట పార్కులో నిర్వహించనున్నట్టు గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. జన విజ్ఞాన సమితి జాతీయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరు కానున్న ఈ కార్యక్రమంలో గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పురప్రజలు పాల్గొనాలని కమిటీ కోరింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *