నూతన వధూవరులకు జగన్ ఆశీర్వాదం

సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్ లో నిర్వహించిన పెళ్ళి వేడుకలకు హాజరై నూతన వధూవరులు సౌజన్య, డా. శ్రావణ్‌ కుమార్ లను ఆశీర్వదించారు. జగన్ తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు వివాహ వేడుకలకు హాజరయ్యారు.

వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *