andhravani.net -
ఆధ్యాత్మికం

సీఎంతో చాగంటి భేటీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, శాంతా బయోటెక్నిక్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్, ఎండీ డాక్టర్‌ కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు..ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వరరావు..చాగంటిని సత్కరించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌..ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన శాంతా బయోటెక్నిక్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్, ఎండీ డాక్టర్‌ కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి..ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించిన చాగంటి కోటేశ్వరరావు, కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి…గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించిన చాగంటి కోటేశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About Us

A digital magazine committed to exploring the stories that inform, inspire, about lifestyle, politics, and the world.

Top Posts

Newsletter

Instagram

Copyright © 2025 ColorMag Theme. All rights reserved.