ap news

‘రంగుల’ ఆర్ట్స్ క్లాసులు ప్రారంభం

ఒంగోలులో ‘రంగుల’ ఆర్డ్ గ్యాలరీ సమ్మర్ క్యాంప్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ప్రముఖ చిత్రకారిణి సంధ్య రంగుల ఆధ్వర్యంలో డ్రాయింగ్, పెయింటింగ్ తో పాటు క్లాసికల్ డ్యాన్స్, గిటార్, కీ బోర్డ్, హ్యాండ్ రైటింగుల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు ఒంగోలు మంగమూరు రోడ్డులోని అచలనాంద ఆశ్రమం సమీపంలో, కర్ణాటక బ్యాంక్ ఎటిఎం ఎదురు వీధిలోని రంగుల ఆర్ట్స్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.. ఫోన్ నెంబర్లు.. 9948477950, 8184907799

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *