జనసేనలోకి వంగవీటి

టీడీపీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరేందుకు రంగం సిద్దమైంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో బుధవారం ఆయన జనసేన తీర్థం తీసుకోనున్నట్టు సమాచారం. పొత్తులో భాగంగా విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించనున్న నేపథ్యంలో ఆ పార్టీ తరపున వంగవీటి పోటీ చేయనున్నట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *