రజనీకాంత్ కు చంద్రబాబు సాదర స్వాగతం
ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు అమరావతి వచ్చిన సూపర్ స్టార్ రజనీ కాంత్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తేనీటి విందుకు ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన రజనీ కాంత్ కు ఆయన సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

