gunturu విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ andhravani December 21, 2022December 21, 2022 0 Comments పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ అందచేస్తున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి..అంతకుముందు ఆయన పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. Share this News