Prakasam

చంద్రబాబుతో మాగుంట

రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్ర బాబు నాయుడు  ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర ఎంపీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *