Prakasam

నామినేనికి మాగుంట శుభాకాంక్షలు

ఒంగోలు సూపర్ బజార్ మాజీ చైర్మన్ , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు  నామినేని మోహన్ రావు.  ధర్మపత్ని లక్ష్మీ కుమారిల సహస్రచంద్ర దర్శనశాంతి మహోత్సవం సందర్భంగా ఒంగోలు లోని వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *