చిరంజీవి చారిటీ వెబ్ సైట్ ప్రారంభం
- 25 భాషల్లో వెబ్ సైట్ రూపకల్పన
- ఆవిష్కరించిన రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘’చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ మరో ముందడుగు’ వేసింది. ఇకపై ఈ ట్రస్ట్ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ట్రస్ట్ వెబ్ససేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్సైట్ ప్రారంభించినట్లు తెలిపారు.దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.చిరంజీవి కెరీర్, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించిలో తెలియజేసేలా వెబ్సైట్ www.kchiranjeevi.com ను చరణ్ ప్రారంభించారు. చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు,లో పాటలు, దర్శక నిర్మాతలతో ఆయనకున్న సంబంధాలు గురించి ఈ వెబ్సైట్లో సమాచారం ఉంచామని చరణ్ వివరించారు.