ap news

ఆహాకు అతిధిగా చంద్రబాబు

ఆహా ఓటిటిలో నందమూరి బాలకృష్ణ నిర్వహించే Unstoppable-2  టీవీ షో లో అతిథిగా వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబాబునాయుడుకు స్వాగతం పలుకుతున్న బాలకృష్ణ, అల్లు అరవింద్. ఆహా షో చంద్రబాబు రావటం ఆసక్తిగా మారింది.

పుష్పగుచ్ఛంతో చంద్రబాబునాయుడుకు స్వాగతం పలుకుతున్న అల్లు అరవింద్
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *