జగన్ కు విజయమ్మ శుభాకాంక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలో్ని సీఎం నివాసానికి వచ్చిన ఆమె కుమారుడిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట టీటీడీ చైర్మన్, జగన్ బాబాయ్ వై.వి సుబ్బారెడ్డి దంపతులు కూడా ఉన్నారు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *