west godavari

భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్‌లో హోల్ ఫిష్ కాన్సెప్ట్

చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ వ్యర్థాలను విలువైన వాణిజ్య ఉత్పత్తులుగా మార్చేందుకు భీమవరం ఆక్వాకల్చర్ క్లస్టర్‌కు ఐస్‌లాండ్ సాంకేతిక సహకారం అందించనుంది. వ్యర్థాల సమర్థ వినియోగం, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాల అభివృద్ధిపై చర్చించారు.

Read More