ఒంగోలులో కవితలు పోటీలు

జానుడి ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహణ
ఈనెల 14న బాలల దినోత్సవం సందర్భంగా జానుడి సెంటర్ ఫర్ లిటరరీ ఆర్స్ట్(ఒంగోలు) ఆధ్వర్యంలో పిల్లలకు కవితల పోటీలు నిర్వహిస్తున్నారు. ‘‘ది మదర్’ (అమ్మ) అనే అంశంపై ఒంగోలు శ్రీనగర్ కాలనీలోని జుపిటర్ హైస్కూల్ లో 14న మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్న కవితల పోటీల్లో ఆసక్తిగల విద్యార్ధులు పాల్గొనాలని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో మూడు ఉత్తమ కవితలను ఎంపిక చేసి ప్రథమ బహుమతిగా రూ 1000, రెండవ బహుమతిగా రూ 500, మూడవ బహుమతిగా రూ 300లను అందించనున్నారు.

Kola Haribabu

Kola Haribabu, Editor, andhravani.net. Passionate journalist and digital media editor committed to delivering fast, accurate, and insightful news updates.

Share this:
andhraprdeshLiterature

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *