ఒంగోలులో కూటమి ప్రచారం

కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఒంగోలు లోని సెంట్రల్ కేఫ్ వద్ద నుండి గాంధీ రోడ్డు మీదుగా బాపూజీ కాంప్లెక్స్ వరకు ఏర్పాటుచేసిన భారీ ర్యాలీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు తో కలిసి పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట రెడ్డి,  నగర మేయర్ కూటమి అభ్యర్థి  నల్లమల్లి శ్రీ శిల్ప, ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు రియాజ్, కార్పొరేటర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

silpa 03
ప్రచారంలో మాగుంట, జనార్దన్, శ్రీ శిల్ప
silpa 01
ప్రచార నగారా మోగిస్తున్న కూటమి అభ్యర్ధి నల్లమల్లి శ్రీశిల్ప
Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *