పవన్ ను కలిసిన గంట్ల

పవన్ కళ్యాణ్ తో గంట్ల శ్రీనుబాబు భేటీ అయిన దృశ్యం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జర్నలిస్ట్ నేత గంట్ల శ్రీనుబాబు భేటీ 

విశాఖపట్నం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురి మధ్య ఆత్మీయ పలకరింపు చోటుచేసుకుంది.

Kola Haribabu

Kola Haribabu, Editor, andhravani.net. Passionate journalist and digital media editor committed to delivering fast, accurate, and insightful news updates.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *