ap news

కేంద్ర మంత్రిలో లంకా దినకర్ భేటీ

బీజేపీ నేత లంకా దినకర్ కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర బడ్జెట్ 2023-24పై రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన ఆర్ధిక వేత్తలు, మేధావులతో నిర్వహించిన సమాలోచనల వివరాలనూ, ఫొటోలను అందించారు. ఈ సందర్భంగా ఆర్ధిక, రాజకీయాంశాలపై కేంద్రమంత్రితో లంకా దినకర్ తన అభిప్రాయాలను తెలియచేసినట్టు సమాచారం.

కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చిస్తున్న లంకా దినకర్
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *