ప్రతిష్టాత్మకంగా శ్రీ విష్ణు విల్లాస్ చతుర్వాటిక నిర్మాణం
- చదలవాడలో గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు నిర్మిస్తున్న రవిశంకర్ గ్రూపు
- విల్లాలు కొనుగోలు చేసిన వారికి మే 21న లక్కీ డ్రా
- హ్యూండాయ్ కార్లు గెలుచుకునే అవకాశం
ఒంగోలు నగరానికి అత్యంత సమీపంలో రవిశంకర్ గ్రూప్ నిర్మిస్తున్న శ్రీ విష్ణు విల్లాస్ చతుర్వాటిక గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ రెసిడెన్షియల్ వెంచర్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో సేదతీరిన అనుభవాన్నిచ్చేలా రవిశంకర్ గ్రూప్ ప్రతిష్మాత్మకంగా ఇండిపెండెంట్ విల్లాస్ ను నిర్మిస్తోంది. చెప్పిన మాటకు కట్టుబడేలా విశ్వసనీయతకు మారుపేరుగా పేరు గడించిన టీవీఎస్ షోరూం, రవిప్రియా మాల్ అధినేత కంది రవిశంకర్ నేతృత్వంలోని గ్రూపు నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తున్నారు. విల్లాలు కొనుగో్లు చేసిన వారికి మే 21న ‘హ్యూండాయ్ అల్కాజర్’ (HYUNDAI ALCAZAR) పేరుతో లక్కీ డ్రా కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం 7854888999 నంబరకు ఫోన్ చేయవచ్చు.