ap news

తుకారంకు సీఎం అభినందన

క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన పర్వతారోహకుడు అంగోతు తుకారాం. తుకారాంను అభినందించిన సీఎం వైయస్‌.జగన్‌. తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి తండా గ్రామానికి చెందిన తుకారాం ఎవరెస్టు శిఖరంతో పాటు 5 ఖండాల్లోని అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *