పిడుగురాళ్లలో కోటి వత్తుల దీపారాధన

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని ప్రజాశక్తి నగర్ (ఎంపీడీవో కార్యాలయం వద్ద) ఈరోజు కొద్దిసేపటి క్రితం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో కార్తీక మాసం నేపద్యంలో కోటి వత్తుల దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రజాశక్తి నగర్ లోని మహిళా భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు…. ఈ కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయ పాలకమండలి కార్యవర్గం పాల్గొన్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *