ఆధ్యాత్మికం శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా మంగ్లీ November 21, 2022November 22, 2022 andhravani శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా గా ప్రముఖ సింగర్ మంగ్లీని ఏపీ ప్రభుత్వం నియమించింది. జానపద గాయనిగా, సినీ గాయనిగా మంగ్లీకి మంచి గుర్తింపు ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాసిన పాటలను కూడా గతంలో మంగ్లీ పాడి మెప్పించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పాటల గురించి వివరిస్తున్న మంగ్లీ Share this News