ఆధ్యాత్మికం

తిరుమల..రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల

డిసెంబరు 24న జనవరి 1, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300/- దర్శన టికెట్ల కోటా విడుదల

నూతన ఆంగ్ల సంవత్సరాది 2023 జనవరి 1, మరియు జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 24వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *