సీఎం జగన్ ను బాలాపూర్ లడ్డూ
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ మంగళవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హైదరాబాద్ గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్‌లో నిర్వహించిన వేలం పాటలో సొంతం చేసుకున్న లడ్డూను సీఎంకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అబాకస్ విద్యాసంస్ధల అధినేత మర్రి శశాంక్ రెడ్డిలు అందించారు. ఈ సందర్భంగా వారిని సీఎం జగన్ అభినందించారు.