ఘనంగా ఎన్టీఆర్ మనవరాలి వివాహం
ఆశీర్వదించిన చంద్రబాబు, భువనేశ్వరి
హైదరాబాద్ లోని తాజ్ డక్కన్ లో ఆదివారం దివంగత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మనవరాలి వివాహానికి హాజరై వధూ వరులను ఆశీర్వదిస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి. చిత్రంలో మాజీ ఎంపీ తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కూడా ఉన్నారు.