జగన్ ను కలిసిన కృష్ణయ్య

సచివాలయంలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య భేటీ అయ్యారు. తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published.