ap news

రేవంత్ రెడ్డితో మెగాస్టార్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం రేవంతర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన చిరంజీవి ఆయనను పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఇద్దరు కొద్దిసేపు యోగక్షేమాలడిగి తెలుుకుని చర్చించుకున్నారు.

Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *