ap newsPrakasam

ప్రకాశం ఎస్పీగా పరమేశ్వరరెడ్డి

తిరుపతికి ప్రకాశం ఎస్పీ బదిలీ
ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ బదిలీ అయ్యారు. ఆమెను తిరుపతి ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న పి.పరమేశ్వరరెడ్డిని ప్రకాశం ఎస్పీగా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రకాశం జిల్లా ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి
Share this News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *