జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

రాధాతో పాటు ప్రణీత్ ప్రమోద్
విజయవాడ మేయర్ సీటుకు వంగవీటి
తిరుపతి మేయర్ సీటుకు ప్రణీత్ ప్రమోద్ పోటీ
జనసేన అధినేత ‘పవన్ కల్యాణ్’ సమక్షంలో వంగవీటి రాధాకృష్ణ గురువారం పార్టీలో చేరారు. తిరుపతికి చెందిన ‘ప్రణీత్ ప్రమోద్’ కూడా రాధాతో పాటు జనసేనలో చేరారు. జనసేన నుంచి విజయవాడ మేయర్ స్థానానికి వంగవీటి, తిరుపతి స్థానంలో ప్రణీత్ ప్రమోద్ పోటీ చేయనున్నారు.



