Breaking News

ఢిల్లీలో పెద్దలను కలిసిన సోము వీర్రాజు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శుక్రవారం ఉదయం ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్ జీ, భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ,భాజపా...

శ్రీభాగ్ ఒప్పందానికి పునరుజ్జీవం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ ముందు 1937 లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం లో రాయలసీమ ప్రాంతమైన కర్నూలులో రాజధాని లేక హైకోర్టు ఏర్పాటు, ఉత్తరాంధ్ర అభివృద్ధి, వంటి అంశాలను పొందుపరిచారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాదును రాజధానిగా ప్రకటించడంతో రాయలసీమ వారు రాజధాని కోల్పోవడం జరిగింది.

రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దేశంలో అనేక చోట్ల రాజధానులు...

జాతీయ విద్యా విధానంలో భారీ మార్పులు.

కేంద్ర కేబినేట్ ఆమోదం... పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తర్వాత అమలు.. 👍దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం. 👍 ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర...

కరోనా.. వైద్యుల సలహాలు

ఏపీ కోవిడ్ 19  : కమాండ్ కంట్రోల్ ================== ఆస్ట్రేలియా, ఇండియా, ఇజ్రాయెల్, ఇటలీ, న్యూయార్క్‌లోని కరోనా మహమ్మారిపై ముందు వరసలో నిలబడి పోరాడిన వైద్యుల నుండి సేకరించబడిన సమిష్టి అభిప్రాయాలు. కోవిడ్ మహమ్మారితో...

టెక్నాలజీని అగ్రస్థానంలో నిలబెతాం..

పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి * వచ్చే మూడేళ్లలోనే ఆ లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందడుగు * హైదరాబాద్ లోని...

కరోనా చికిత్సల కోసం రూ 1000 కోట్లు

అమరావతి: కోవిడ్‌ వైరస్‌ సోకిన వారికి సత్వర, మెరుగైన వైద్య సేవలు అందాలని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ స్పష్టంచేశారు. అవసరాలకు అనుగుణంగా కోవిడ్‌కోసం ప్రత్యేకంగా చికిత్స అందించే ఆస్పత్రుల పెంపు, అందులో మౌలిక సదుపాయాల కల్పనకోసం వచ్చే 6 నెలలపాటు దాదాపుగా రూ.1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

సిఎంను కలిసిన చెల్లుబోయిన ఫ్యామిలీ

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులుతో కలిసి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ...ఆయన కుటుంబసభ్యులు

కరోనా కట్టడిలో వైద్య సేవలు ప్రశంసనీయం

అమరావతి,21 జూలై:రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమైనవని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్నచర్యలను మంగళవారం ఆయన విజయవాడలోని రాజ్ భవన్ నుండి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని,వైద్య ఆరోగ్యశాఖ అధికారులతోను గవర్నర్ సమీక్షించారు.