Prakasam హైదరీ క్లబ్ లో వినాయకచవితి వేడుకలు andhravani August 29, 2022August 29, 2022 0 Comments ఒంగోలులోని హైదరీ క్లబ్ లో వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31న సాయంత్రం హైదరీ లో నిర్వహించే వినాయక చవితి వేడుకలకు సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని క్లబ్ కార్యదర్శి తెలిపారు. Share this News