దామోదర సంజీవయ్యకు ఘన నివాళి

భీమ్ భారత్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

నిడంబరుడు తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య 102వ జయంతి కార్యక్రమం బీమ్ భారత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ ఈ కార్యక్రమంలో దళిత బహుజన ప్రజాసంఘాల నాయకులు దామోదరం సంజీవయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈకార్యక్రమంలో భీమ్ భారత రాష్ట్ర అధ్యక్షులు పగల ప్రకాష్ . ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అంకం శ్యామ్ బీఎస్పీ జిల్లా నాయకులు చింతకుంట్ల వాసు బీమ్ సేన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపు నీలాంబరం చిన్నం దేవి డిలిమ్స్ బండ్లమూడి స్టాలిన్. భీమ్ భారత రాష్ట్ర నాయకులు దొడ్డ ప్రసాద్ జిల్లా నాయకులు ఎర్రగుంట్ల సుజాతా రావు. జిల్లా మహిళా నాయకులు రావినూతల కమల కుమారి ఎస్ కే బాజీ తదితరులు పాల్గొని ప్రసంగించారు

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *